The start of Bigg Boss-5 season date has been officially announced. From September 5th Telugu Big boss will go on air with its host as Nagarjuna. Contestants will be in quarantine up to 3rd September from to day onwards.
#BiggBossTelugu
#BiggBoss5Telugu
#BiggBossTelugu5ContestentsList
#AkkineniNagarjuna
#AnchorVarshini
#ShanmukhJaswanth
#SurekhaVani
#SiriHanumanth
#AnchorRavi
#Tollywood
తెలుగు బుల్లితెర ప్రేక్షకుల కోసం మరో రియాల్టీ షో రెఢీ అయిపోయింది. చాలా రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తన్న బీగ్ బాస్ - 5 సీజన్ ప్రారంభించే ముహూర్తం అఫీషియల్ గా ఎనౌన్స్ అయింది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి అనేక పేర్లు ప్రచారం లోకి వచ్చాయి. అందులో కొందరు ఖండించారు. మరి కొందరి పేర్ల పైన సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇదే సమయంలో జెమినీ టీవీలో జూనియర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు షో ప్రారంభం కావటంతో..ఇక, బిగ్ బాస్ -5 ఆలస్యం చేయకూడదని నిర్వాహకులు డిసైడ్ అయపోయారు.
దీంతో..స్టార్ మా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అందులో నాగార్జునతో ఒక ప్రోమో విడుదల చేసింది. అందులో టైం టు ఎండ్ ది బోర్ డమ్. సెప్టెంబర్ 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ -5 ప్రారంభం కానున్నట్లు ట్వీట్ చేసారు.